Scientists

 

విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓమ్…… ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓమ్… కనులకొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఓమ్… ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం… విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం... సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవనగీతం... ఈ గీతం.

గణిత శాస్త్రవేత్త రామానుజన్‌

Picture

అద్భుతమైన గణిత మేధా సంపత్తితో భారతీయ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అఖిల ప్రపంచ నీరాజనాలు అందుకున్న గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానూజన్‌. ఈయన పూర్తి పేరు శ్రీనివాస అయ్యంగార్‌ రామానుజన్‌. డిసెం బరు 22, 1887న తమిళనాడు లోని ఈరోడ్‌ లో శ్రీనివాస అయ్యంగార్‌, కోమలమ్మాళ్‌ దంప తులకు జన్మించాడు. తండ్రి కుంభకోణంలో ఒక బట్టల కొట్టు గుమస్తా. రామానుజన్‌ కుంభ కోణంలో ప్రాథమిక విద్యాస్థాయి లోనే బాల గణిత మేధావిగా కీర్తించబడ్డాడు.12 ఏళ్ళ వయస్సు లోనే త్రికోణమితికి చెందిన అయిలర్‌ సూత్రాలను స్వయంగా సాధించాడు.

'లోని అనునతడు రాసిన త్రికోణమతిని క్షుణ్ణంగా అభ్యసించాడు.'కార్‌ అనే శాస్త్రవేత్త రాసిన 'సినాప్సిస్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ రిజల్ట్స్‌ ఇన్‌ ప్యూర్‌ మేథమేటిక్స్‌ అనే గ్రంథం రామానుజన్‌ను ఎంతో ఉత్తేజ పరచి, అతని లోని మేధావిని తట్టి లేపింది. అనారోగ్య కారణంగా ఎఫ్‌.ఎ.పరీక్ష ఫిజియాల జి తప్పాడు.ఇంటి అరుగుపై కూర్చోని ఆయన రాసిన మ్యాజిక్‌ స్కేర్స్‌, బెర్నౌలి నంబర్లు, నిశ్చిత సమాకరణాలు, కంటిన్యూడ్‌ ఫ్రాక్షన్స్‌ వంటి గణిత సిద్ధాంతాలు ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందా యి.

1909లో 9 ఏళ్ళ జానకి అమ్మాళ్‌తో వివాహమైంది. రామా నుజన్‌ పరిశోధనలు ఇండియన్‌ మేథమేటికల్‌ సొసైటి వారి పత్రిక లలో ప్రచురింపబడి ప్రపంచ మేథావ్ఞలను ఆలోచింప చేశాయి. సరైన విద్యార్హత లేనప్పటికీ అతనిలోని ప్రతిభా సంపత్తిని గుర్తించిన మద్రాసు విశ్వవిద్యా లయం గణిత పరిశోధనలు చేసుకునే అవకాశం కలిగించింది. నెలకు 75రూ,,ల ఉపకార వేతనం మంజూరు చేసింది.
 రామానుజన్‌ అహర్నిశలు కృషి చేసి రాసిన 120 పరిశోధనా ఫలితాలను కేంబ్రిడ్జి ప్రొఫెసర్‌ గాడ్‌ ఫ్రెహెరాల్డ్‌ హార్డీకి పంపించాడు. రామానుజన్‌ మేథస్సుకు ఆశ్చర్య పోయిన హార్డీ, లిటిల్‌ ఉడ్‌లు రామానుజన్‌ను ఇంగ్లాండుకు ఆహ్వానించారు. మార్చి 17, 1914 న రామానుజన్‌ ఇంగ్లాండు ప్రయాణ మయ్యాడు. భారతీయు లను బానిసలుగా చూసే బ్రిటిష్‌ వారు రామానుజన్‌ అద్భుత ప్రతిభాపాటవాలను గుర్తించి నీరాజ నాలు పట్టారు. ఆరేళ్ళు శ్రమించి ఆల్జీబ్రా ఇన్‌ ఈక్వాలిటీస్‌, ఎల్లిఫ్టెక్‌ ఫంక్షన్స్‌, హైపర్‌ జామెట్రిక్‌ సీరీస్‌లో ఎంతో శ్రమించి 32 పరిశోధనాపత్రాలను సమర్పించి, 1918 ఫిబ్రవరిలో రాయల్‌ సొసైటి ఫెలో ఫిష్‌, తరువాత ట్రినిటి కాలేజ్‌ ఫెలో ఫిష్‌ అందుకొని ఈ గౌరవం పొందిన రెండవ భారతీయుడిగా చరిత్ర సృష్టిం చాడు.

విపరీతంగా శ్రమించడం వల్ల, ఇంగ్లాండు చలివాతావరణం అనుకూలించకపోవడం వల్ల క్షయ వ్యాధికి గురైన రామానుజన్‌ 1919లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. అకుంఠిత దీక్షతో ఎన్నో పరిశోధనలు చేసి మన దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగర వేసిన రామా నుజన్‌ ఏప్రిల్‌ 26, 1920 న 33 ఏళ్ళు నిండక ముందే కన్ను మూశాడు. రామానుజన్‌ థియరీ ఆఫ్‌ నంబర్స్‌, చివరి దశలో రాసిన మాక్‌ తీటా ఫంక్షన్స్‌ చాలా ప్రసిద్ధి పొందాయి.ఆయన కనుగొన్న విషయాలు స్టాటిస్టికల్‌ మెకానిక్‌, భౌతిక శాస్త్రంలోని అత్యాధునిక విభాగమైన స్ప్రింగ్‌ థియరీలో ఉపయోగపడుతున్నాయి.
తన నోటు పుస్తకాలపై రామానుజన్‌ రాసిన సిద్ధాంతాలు నేటికీ గణిత శాస్త్రవేత్తలకు అంతు చిక్కక పోవడంతో ఆయన ఎంత గొప్ప శాస్త్రవేత్తో అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని ఇల్లినాస్‌ యూనివర్సి టిలో నేటికీ ఆయన పరిశోధనా పత్రాలపై రీసర్చి జరుగుతోంది. పండిత నెహ్రు తన గ్రంధం 'డిస్కవరీ ఆఫ్‌ ఇండియా లో రామానుజన్‌ గణిత ప్రతిభను శ్లాఘించాడు.

 రామానుజన్‌ 75వ జయంతి సందర్భంగా డిసెంబరు 22, 1962న భారత ప్రభుత్వం ఒక తాపాల బిళ్ళను విడుదల చేసి, ఆయన పుట్టిన రోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించి గౌరవించింది. తనకు వచ్చిన స్కాలర్‌షిప్‌ లోని చాలా భాగాన్ని పేద విద్యార్ధులకు అందజేసిన దయార్ద్ర హృదయుడు, త్యాగశీలి రామానుజన్‌. రామానుజన్‌ అందరి కీ ఆదర్శం, తరతరాలకు తరగని స్ఫూర్తి. రామానుజన్‌ జీవితాన్ని, ఆయన అపార జ్ఞాన సంపదను మొక్కవోని దీక్షను అర్ధం చేసుకొని బాలలూ, మీరంతా మరో రామాను జన్‌గా ప్రభవించి మన దేశ ఔన్న త్యాన్ని ప్రపంచానికి మరోసారి ప్రసరింపజేస్తారు కదా!

ఆర్యభట్ట (భారత శాస్త్రవేత్తలు)

Picture

భారతదేశం కన్న శాస్త్రవేత్తలలో ఆర్యభట్టు ప్రాతఃస్మరణీయుడు. ప్రపంచానికి సున్న(“0″) ను అందించిన గొప్పవాడు.

ఆర్యభట్ట క్రీ.శ. 476 వ సంవత్సరంలో పాటలీపుత్రంలో(నేటి పాట్నా)లో జన్మించాడు.కానీ చాలామంది ఇతడు కేరళలో జన్మించి,పాటలీపుత్రంలో స్థిరపడ్డాడని వాదనలు ఉన్నాయి.కాని వీటికి ఆధారంలేదు.ఇతడు వర్తక కుటుంబానికి చెందినవాడు.వీరి తల్లిదండ్రులు,జీవితం గురించి అంతగా పరిశోధన జరగలేదు.

ఏదేమైనప్పటికీ ఆర్యభట్టు తన సుప్రసిద్ద ఆర్యభట్ట సిద్దాంతం(ఆర్యభట్టీయం) పాటలీపుత్రంలోనే రచించాడనడంలో ఎటువంటి అభ్యంతరమూ లేదు.

గణితంలో ఇతని ఘనకార్యాలు:

1.ఇప్పుడు మనము పాశ్చాత్యులు కనుగొన్నారనుకొంటున్న విషయాలైన “భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగడం,భూమి చుట్టు చంద్రుడు తిరగడం” గురించి ఆనాడె తన గ్రంథం లో పేర్కొన్నాడు.
2.4 కు 100 కూడి వచ్చినదాన్ని 8 తో హెచ్చవేసి తర్వాత 62,000కు కూడి వచ్చినదాన్ని 20,000తో భాగిస్తే వృత్తపరిధి మరియు వృత్తవ్యాసం నిష్పత్తికి సమానమని చెప్పాడు.దీని విలువ 3.1416 అని చెప్పాడు.గమనించి చూస్తే ఇదే గణితంలోని “పై”విలువ అని తెలుస్తుంది.ఆధునిక గణితం ప్రకారం ఈ విలువ 3.14159.చూడండి ఆనాడే ఇతను ఎంత సరిగా విలువ గణించాడో.
3.చంద్రుని వెలుతురు సూర్యరశ్మి పరావర్తనంవలన కలుగుతుందని చెప్పాడు.
4.గ్రహణాలు రాహు,కేతువులవలన కాదు అని అవి ఒకే వరుసలోకి వచ్చినప్పుడు కలుగుతాయని గ్రంథంలో పొందుపరచాడు.
5.సంవత్సరానికి 365 రొజులని కూడా చెప్పాడు.
6.భూమి యొక్క చుట్టుకొలత 24385 మైళ్లని (నేటి విజ్ఞానం ప్రకారం ఇది 24900 మైళ్ళు) అని కనుగొన్నాడు.
తర్వాతికాలంలో ఇతని గ్రంథాన్ని గ్రీకులు,అరబ్బులు గ్రహించారు.

వీరు క్రీ.శ.550 లో మరణించారు.

 

సర్‌ ఐజాక్‌ న్యూటన్‌

Picture

  గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్న సర్ ఐజాక్ న్యూటన్ బాల్యం అంతా బాధామయం. 25 డిసెంబర్ 1642 లో ఇంగ్లాండ్లోని వల్స్ధ్రాప్ అనే గ్రామంలో పుట్టాడు. పాపం న్యూటన్ పుట్టకముందే తండ్రి చనిపోయాడు. ఇతనికి రెండేళ్లు ఉన్నప్పుడు తల్లి ఒక ఫాదర్ని పెళ్లాడింది. నాయనమ్మ పిల్లాడి ఆలనా పాలనా చూసేది. ఏడాదికోసారిసవతి తండ్రి కొంచెం డబ్బు ఇచ్చేవాడు. ఎవరితో కలవకుండా ఒంటరిగా ఇంటి బయట మట్టిలో ఆడేవాడు. తమ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్లో చేరాడు. మామూలు స్కూలు చదువ్ఞ కన్నా ఇతర సైన్సు పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువ్ఞల్ని చూసి అవే చిన్న సైజులో తయారు చేయటం ఇలాంటి పనులు చేస్తుండే వాడు. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చేవి కావ్ఞ. బాగా కష్టపడిక్లాసు ఫస్టు వచ్చేవాడు. చిన్న చిన్న మిషన్లు, నీటి గడియారం, ఎండలో పనిచేసే గడియారం కూడా తయారు చేశాడు. అవి ఇప్పటికీ లండన్ రాయల్ సొసైటీ మ్యూజియంలో ఉన్నాయి. ఏట ట్రినిటీ కాలేజ్లో చేరా డు. బాగా డబ్బున్న కుర్రాళ్లు చదివే కాలేజీలో న్యూటన్ ఒక్కడే బీదపిల్లా డు. అందుకే ఫీజు కట్టడం కోసం ఒక ప్రొఫెసర్ ఇంట్లో (అదే కాలేజీ ఆయ ) పని చేసేవాడు.4 సంవత్సరాల కాలేజీ చదువ్ఞ ముగించి బి.. పట్టా పొందాడు.సరిగ్గా అప్పుడే ఇంగ్లాండ్ లో ప్లేగు వ్యాధి ప్రబలటంతో అంతా ఇళ్లు విడిచి పారిపోసాగారు.కేంబ్రిడ్జి యూనివర్సిటీ కూడా దాదాపు రెండేళ్లు మూతపడింది. అందుకే ఇష్టం లేకపోయినా తల్లి దగ్గ రకెళ్లాడు. తన 26 ఏట కేంబ్రిడ్జి అధ్యాపకునిగా చేరాడు. ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీతో పరిచ యం ఏర్పడింది. అతని ప్రోత్సాహం తో న్యూటన్ లాటిన్ భాషలో 'ప్రిన్సిపియాఅనే పుస్తకాన్ని రాశాడు. సూర్య,చంద్రుల ఆకర్షణ వలననే సముద్రంలో ఆటుపోట్లు వస్తాయని తేల్చాడు. ఆనాడు ఇంగ్లాండ్ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినటంతో రాజు విలియం, న్యూటన్ని కరెన్సీ ముద్రిం చే టంకసాల వార్టెన్గా నియ మించా డు. అతని నిజాయితీ వలన దొంగ నాణాలు అరికట్టబడ్డాయి. 20 మార్చి 1727లో85 ఏట కన్ను మూశాడు.

Picture

గురుత్వాకర్షణ శక్తిని ప్రపంచానికి అందించడంలో న్యూటన్‌కు ప్రేరణ ఇచ్చిన ఆపిల్‌ చెట్టుకుఏటా సందర్శకుల తాకిడి అధికమవుతోంది. దీంతో చెట్టును రక్షించేందుకునేషనల్‌ ట్రస్ట్‌ సిబ్బంది తాజాగా కంచె ఏర్పాటు చేశారు. బ్రిటన్‌ లింకన్‌షైర్‌లోని 400 ఏళ్ల వయసు గల చెట్టు 1820లో ఒకసారి తుపానువల్ల నేలకొరిగింది. మళ్లీ చిగురించి గుబురుగా తయారైంది.

డా|| ఎ.పి.జె. అబ్దుల్ కలామ్‌

Picture

సాధారణంగా ఏ. పి.జె. అబ్దుల్ కలామ్ అని పిలవబడే డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్ (జననం అక్టోబర్ 15, 1931, రామేశ్వరం, తమిళనాడు, భారత దేశం), క్రితం భారత రాష్ట్రపతి. అంతే గాక ఆయన భారత దేశపు ప్రముఖ శాస్త్రవేత్త మరియు ఇంజనీరు కూడా.
జీవితం
చిన్ననాటి విశేషాలు


  • "ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడ్ని. స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాడ్ని. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పని చేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు.'మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడ్ని. దానికి తోడు చదువుకుంటూ.. పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం.. విషాదం రెండూ ఉండేవి'
  • ముగ్గురమ్మలకథ-ముగ్గురుఅమ్మలునాకెంతోఇష్టం
తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ.. ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని చెప్పారు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. 'ఆమె భారతరత్న అవార్డు తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను' అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి.. మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పారు. (ఈనాడు3.8.2008)

  • ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని ధనుష్కోడిలో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన 1958 లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగు లో పట్టా పుచ్చుకున్నాడు. పట్టభద్రుడైన తర్వాత ఆయన భారత దేశపు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డి.ఆర్.డి.ఒ. లో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ (hovercraft) ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరాడు. 1962 లో ఆయన (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఇస్రో కు మారాడు. అక్కడ ఆయన ఇతర శాస్త్ర వేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించాడు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980 లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది.1982 లో, ఆయన DRDO కు డైరెక్టరు గా తిరిగి వచ్చి, గైడెడ్ మిస్సైల్ (guided missile)ల మీద దృష్టి కేంద్రీకరించాడు. అగ్ని క్షిపణి మరియు పృధ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు ఆయనే సూత్రధారి. దీంతో ఆయనకు భారత దేశపు "మిస్సైల్ మాన్" అని పేరు వచ్చింది. జూలై 1992 లో ఆయన భారత దేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యాడు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. ఆయన కృషి ఫలితంగానే 1998 లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి.
  • భారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ (1981 లో); పద్మ విభూషణ్(1990 లో); మరియు భారత రత్న (1997 లో) లతో బాటు కనీసం ముప్ఫై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. కలామ్.జూలై 18, 2002 న కలామ్ బ్రహ్మాండమైన మెజారిటీతో (90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న పదవీ స్వీకారం చేశాడు. ఆయన్ను ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ తన మద్దతు తెలిపింది. ఆ పోటీలో ఆయన ఏకైక ప్రత్యర్థి వామపక్షవాదులు తమ అభ్యర్థిగా నిలబెట్టిన 87-ఏళ్ళ లక్ష్మీ సెహగల్, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)లో సుభాష్ చంద్రబోస్ నాయకత్వం క్రింద మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీర వనితగా ప్రసిద్ధురాలు.
  • కలామ్ శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి . ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. "ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ ఆయన పెళ్ళి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. ఖురాన్ తో బాటు, భగవద్గీత ను కూడా చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు. మానవతావాది . తాను తిరుక్కురళ్ లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. ఆయన దాదాపు తను చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క "పాశురం " నైనా ప్రస్తావిస్తాడు.
  • కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుతున్నాడు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఆయన భావిస్తున్నాడు.ఆయన భారత దేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పాఠకుల్నిఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశాడు. 2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆయన చాలా బలంగా ముందుకు తెస్తున్నాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. బయో ఇంప్లాంట్స్ (bio-implants) వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని ఆయన ప్రతిపాదించాడు. ఆయన ప్రొప్రైటరీ సాఫ్టు వేర్ కంటే ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ నే సమర్థిస్తాడు. ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే సమాచార విప్లవం ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వాసం.
పుస్తకాలు
  • ఇండియా 2020 - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, వై.ఎస్.రాజన్ (పెంగ్విన్ బుక్స్ ఆఫ్ ఇండియా, 2003) ISBN 0-14-027833-8
  • ఇగ్నైటెడ్ మైండ్స్: అన్లీషింగ్పవర్వితిన్ఇండియా by ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (పెంగ్విన్ బుక్స్, 2003) ISBN 0-14-302982-7
  • ఇండియా-మై-డ్రీం - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (Excel Books, 2004) ISBN 81-7446-350-X
  • ఎన్విజనింగ్ఎన్ఎంపవర్డ్నేషన్ : టెక్నాలజీఫర్సొసైటల్ట్రాన్స్ఫర్మేషన్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (టాటా మెక్‌గ్రా-హిల్ పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్, 2004) ISBN 0-07-053154-4
  • జీవితచరిత్రలు
    • వింగ్స్ ఆఫ్ ఫైర్: ఎన్ఆటోబయోగ్రఫీఆఫ్.పి.జె.అబ్దుల్కలామ్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అరుణ్ తివారీ (ఓరియంట్ లాంగ్మన్, 1999) ISBN 81-7371-146-1
    • సైంటిస్ట్టుప్రెసిడెంట్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (గ్యాన్ పబ్లిషింగ్ హౌస్, 2003) ISBN 81-212-0807-6
    • ఎటర్నల్క్వెస్ట్: లైఫ్అండ్టైంస్ఆఫ్డా. అవుల్పకీర్జైనులబ్దీన్అబ్దుల్కలాం - ఎస్.చంద్ర (పెంటగాన్ పబ్లిషర్స్, 2002) ISBN 81-86830-55-3
    • ప్రెసిడెంట్ఏ.పి.జె.అబ్దుల్కలామ్ - ఆర్.కె.ప్రుథి (అన్మోల్ పబ్లికేషన్స్, 2002) ISBN 81-261-1344-8
    • ఏ.పి.జె.అబ్దుల్కలామ్: దివిజనరీఆఫ్ఇండియా' - కె.భూషన్, జీ.కట్యాల్ (ఏ.పీ.హెచ్.పబ్లిషింగ్ కార్పోరేషన్, 2002) ISBN 81-7648-380-X

అల్బర్ట్ ఐన్ స్టైన్

Picture

Albert Einstein was born at Ulm, in Württemberg, Germany, on March 14, 1879. Six weeks later the family moved to Munich, where he later on began his schooling at the Luitpold Gymnasium. Later, they moved to Italy and Albert continued his education at Aarau, Switzerland and in 1896 he entered the Swiss Federal Polytechnic School in Zurich to be trained as a teacher in physics and mathematics. In 1901, the year he gained his diploma, he acquired Swiss citizenship and, as he was unable to find a teaching post, he accepted a position as technical assistant in the Swiss Patent Office. In 1905 he obtained his doctor's degree.

During his stay at the Patent Office, and in his spare time, he produced much of his remarkable work and in 1908 he was appointed Privatdozent in Berne. In 1909 he became Professor Extraordinary at Zurich, in 1911 Professor of Theoretical Physics at Prague, returning to Zurich in the following year to fill a similar post. In 1914 he was appointed Director of the Kaiser Wilhelm Physical Institute and Professor in the University of Berlin. He became a German citizen in 1914 and remained in Berlin until 1933 when he renounced his citizenship for political reasons and emigrated to America to take the position of Professor of Theoretical Physics at Princeton *. He became a United States citizen in 1940 and retired from his post in 1945.

After World War II, Einstein was a leading figure in the World Government Movement, he was offered the Presidency of the State of Israel, which he declined, and he collaborated with Dr. Chaim Weizmann in establishing the Hebrew University of Jerusalem.

Einstein always appeared to have a clear view of the problems of physics and the determination to solve them. He had a strategy of his own and was able to visualize the main stages on the way to his goal. He regarded his major achievements as mere stepping-stones for the next advance.

At the start of his scientific work, Einstein realized the inadequacies of Newtonian mechanics and his special theory of relativity stemmed from an attempt to reconcile the laws of mechanics with the laws of the electromagnetic field. He dealt with classical problems of statistical mechanics and problems in which they were merged with quantum theory: this led to an explanation of the Brownian movement of molecules. He investigated the thermal properties of light with a low radiation density and his observations laid the foundation of the photon theory of light.

In his early days in Berlin, Einstein postulated that the correct interpretation of the special theory of relativity must also furnish a theory of gravitation and in 1916 he published his paper on the general theory of relativity. During this time he also contributed to the problems of the theory of radiation and statistical mechanics.

In the 1920's, Einstein embarked on the construction of unified field theories, although he continued to work on the probabilistic interpretation of quantum theory, and he persevered with this work in America. He contributed to statistical mechanics by his development of the quantum theory of a monatomic gas and he has also accomplished valuable work in connection with atomic transition probabilities and relativistic cosmology.

After his retirement he continued to work towards the unification of the basic concepts of physics, taking the opposite approach, geometrisation, to the majority of physicists.

Einstein's researches are, of course, well chronicled and his more important works include Special Theory of Relativity (1905), Relativity (English translations, 1920 and 1950), General Theory of Relativity (1916), Investigations on Theory of Brownian Movement (1926), and The Evolution of Physics (1938). Among his non-scientific works, About Zionism (1930), Why War? (1933), My Philosophy (1934), and Out of My Later Years (1950) are perhaps the most important.

Albert Einstein received honorary doctorate degrees in science, medicine and philosophy from many European and American universities. During the 1920's he lectured in Europe, America and the Far East and he was awarded Fellowships or Memberships of all the leading scientific academies throughout the world. He gained numerous awards in recognition of his work, including the Copley Medal of the Royal Society of London in 1925, and the Franklin Medal of the Franklin Institute in 1935.

Einstein's gifts inevitably resulted in his dwelling much in intellectual solitude and, for relaxation, music played an important part in his life. He married Mileva Maric in 1903 and they had a daughter and two sons; their marriage was dissolved in 1919 and in the same year he married his cousin, Elsa Löwenthal, who died in 1936. He died on April 18, 1955 at Princeton, New Jersey.

కల్పనా చావ్లా

Picture

కల్పనా చావ్లా ఈమె ఒక ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. కొలంబియా వ్యొమనౌక విపత్తు లో చనిపోయిన ఏడుగురి బృందం లో ఈమె కూడా ఒకరు.

చిన్ననాటి జీవితం కల్పనా చావ్లా, భారత దేశం లో హర్యానా లోని కర్నాల్ అనే ఊరులో ఒక పంజాబీ కుటుంబం లో పుట్టారు.[1] కల్పన అంటే సంస్కృతం లో అర్ధం "ఊహ". ఈమెకి ఆకాశంలో విహరించాలనే అభిరుచి, విమాన చోదకంలో మార్గదర్శక పైలట్ మరియు వ్యాపారవేత్త ఐన జే.ఆర్.డి.టాటా నుంచి వచ్చింది. [2] [3]
చదువు కల్పనా చావ్లా ముందుగా, కర్నాల్ లో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు.1982 లో ఈమె చండీగఢ్ లోఉన్న పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఏరోనాటికాల్ ఇంజనీరింగ్ సైన్సు పట్టాను సంపాదించారు. 1982 లో ఈమె అమెరికా వెళ్లి అక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని, అర్లింగ్టన్ లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి 1984 లో పొందారు.1986 లో, చావ్లా రెండవ మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్ .డి ని బౌల్డెర్ లో ఉన్న కోలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు.ఆ సంవత్సరం లో, NASA ఏమ్స్ పరిశోదనా కేంద్రం లో ఓవర్ సెట్ మేతడ్స్,ఇంక్. కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇక్కడ ఈమె వి /స్టోల్ మీద సిఎఫ్ డి పరిశోధన చేసారు. [2] చావ్లా విమానాలకు,గ్లైడర్లు లకు మరియు ఒకటి లేదా ఎక్కువ యంత్రాలు ఉండే విమానాలకు, వ్యాపార విమానాలకు శిక్షణ ఇచ్చే యోగ్యతాపత్రం కలిగి ఉన్నారు. ఆమె దగ్గర యఫ్సిసి జారీ చేసే టెక్నికల్ క్లాసు అమెచూర్ రేడియో అనుమతి కాల్ సైన్ KD5ESI ఉంది. ఆమె 1983 లో విమానయాన శిక్షకుడు మరియు విమాన చోదక శాస్త్ర రచయిత ఐన జీన్-పియర్ హారిసన్ ను వివాహం చేసుకున్నారు, 1990 లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరురాలి గా అయ్యారు.[4]

  NASA కెరీర్ వ్యొమనౌకను పోలిన దాన్లో చావ్లా 1995 లో NASA వ్యోమగామి కార్పస్ లో చేరారు మరియు 1998 లో మొదటి సారిగా అంతరిక్షయానం కోసం ఎన్నికైయ్యారు. ఆమె మొదటి స్పేస్ ప్రయాణం 1997 నవంబర్ 19 న స్పేస్ షటిల్ కొలంబియా STS-87 లో ఆరు వ్యోమగాముల సభ్యులతో మొదలైంది చావ్లా భారతదేశం లో పుట్టి అంతరిక్షం లోకి ఏగిన తొలి మహిళ మరియు భారత దేశ సంతతిలో అంతరిక్షయానం చేసిన రెండో మనిషి, ఈమె, 1984 లో సోవియట్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షయానం చేసిన వ్యోమోగామి రాకేశ్ శర్మాను అనుసరించారు. ఆమె మొదటి విధిలో, చావ్లా భూగ్రహం చుట్టూ 252 సార్లు మొత్తం 10.4 మిలియన్ మైళ్ళ దూరాన్ని 360 గంటలకన్నా ఎక్కువ సేపు ప్రయాణం చేసారు. STS-87 సమయంలో, ఈమె తన భాద్యతను సద్వినియోగం చేస్తూ స్పార్టన్ ఉపగ్రహం వదలగా, అది పనిచేయకపోవటం వల్ల, విన్స్టన్ స్కాట్ మరియు తకౌ డొఇ తప్పని స్థితిలో అంతరిక్షం లో ఉపగ్రహాన్ని పట్టుకోవటానికి నడిచారు. NASA దు నెలల నాసా విచారణ తర్వాత, తప్పులు సాఫ్టవేర్ లో మరియు విమాన సభ్యులకి నిర్వచించిన పద్దతులు ఇంకా భూమి నుండి అదుపు చేయటం లోనే ఉన్నాయని, చావ్లా తప్పేమీ లేదని తేల్చి చెప్పింది.

STS-87 ముగింపు పనులు పూర్తి అయిన తర్వాత, వ్యోమగాముల ఆఫీసులో చావ్లాను సాంకేతిక స్థానంలో నియమించారు. ఇక్కడ ఈమె పనిని గుర్తించి, సహుద్యోగులు ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు.

2000 లో, STS-107 ఈమెను రెండవసారి అంతరిక్ష యానం చేయటానికి మిగిలిన సభ్యులతోపాటు ఎన్నుకున్నారు. ఈ క్షిపణి, నిర్ణీత కాలం నిశ్చయించటంలో విభేదాలు మరియు సాంకేతిక సమస్యలు, ఎలాంటివంటే 2002 లో గుర్తించిన నౌకా ఇంజనులో బీటలు వంటివాటివల్ల పలుమార్లు ఆలస్యం జరిగింది. 2003 జనవరి 16, చివరగా చావ్లా తిరిగి కొలంబియా , విధివంచితమైన STS-107 క్షిపణి లో చేరారు.చావ్లా భాద్యతలలో SPACEHAB/BALLE-BALLE/FREESTAR మైక్రో గ్రావిటీ ప్రయోగాలు ఉన్నాయి, వీటి కోసం భూమీ ఇంకా అంతరిక్ష విజ్ఞానం, నూతన సాంకేతిక అభివృద్ధి మరియు వ్యోమగాముల ఆరోగ్యం ఇంకా వారి జాగ్రత మీద సభ్యులు 80 ప్రయోగాలు చేసారు.
1991 లో భర్త తో కలసి చావ్లా, తన కుటుంభ సభ్యులతో సెలవలు గడపటానికి చివరిసారిగా భారతాదేశం వచ్చారు. వివిధ కారణాలవల్ల, చావ్లా వ్యోమగామి ఐన తర్వాత భారతదేశం రమ్మని ఆహ్వానించినప్పటికి ఆమె దానిని అనుసరించ లేక పోయారు.

అవార్డులు మరణానంతర బహుకరణలు;


  • కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ అఫ్ ఆనర్
  • NASA స్పేస్ ఫ్లైట్ మెడల్
  • NASA విశిష్ట సేవా మెడల్
  • డిఫెన్స్ విశిష్ట సేవా మెడల్
జ్ఞాపకార్ధం
  • కల్పనా చావ్లా స్మృతిచిహ్న విద్యార్ధి వేతనం , ఎల్ పసో(UTEP) లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం లోని భారతదేశ విద్యార్ధుల సంఘం ప్రతిభావంతులై పట్టా పుచ్చుకున్న విద్యార్ధులకు విద్యార్ధి వేతనం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. [17]
  • కొలంబియా సభ్యులు ఏడుగురిలో గ్రహశకలం 51826 కల్పనాచావ్లా గా ఉదాహరించారు.[18]
  • 2003 ఫిబ్రవరి 5 న, భారతదేశ ప్రధానమంత్రి వాతావరణ క్రమం తెలిపే గ్రహాలు, METSAT కు కల్పనా అని పేరుమార్చి పెట్టారు. METSAT క్రమం లోని మొదటి గ్రహం ను, భారతదేశం సెప్టెంబర్ 12, 2002 లో ఆరంభించింది, దీనిని ఇప్పుడు "కల్పనా-1 గా పిలవబడుతోంది. "కల్పనా -2" 2007 లో ఆరంభించ వచ్చని ఆశిస్తునారు. [19]
  • న్యూయార్క్ సిటీ లోని క్వీన్స్ ప్రాంతం లో 74 జాక్సన్ హైట్స్ వీధిని ఇప్పుడు ఆమె గౌరవార్ధమ్ 74 వ కల్పనా చావ్లా వీధి మార్గం అనిపేరు పెట్టారు.
  • 2004 సంవత్సరంలో అర్లింగ్టన్ లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం (ఇక్కడ నుంచే చావ్లా కు 1984 లో మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీ ఇన్ ఎరోస్పేస్ ఇంజనీరింగ్ లో వచ్చింది) చావ్లా గౌరవార్ధమ్ వసతి గృహాన్ని ఆమె పేరు మీద, 2004 లో కల్పనా చావ్లా హాల్ ను ఆరంభించారు. [20]
  • 2004 వ సంవత్సరం లో 'కల్పనా చావ్లా అవార్డు ఈ బహుకరణను యువ మహిళా శాస్త్త్రవేత్తల కోసం కర్ణాటక ప్రభుత్వము ఆరంభించింది. [21]
  • చావ్లా పోయింతర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ లోని ఆడపిల్లల హాస్టల్ కు కల్పనా చావ్లా అని పేరు పెట్టారు. దానితోపాటు, ఏరోనాటికాల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు లో ఉత్త్తమ విద్యార్ధికి ఇరవై ఐదు వేల రూపాయలు, ఒక పతకము, మరియు ఒక యోగ్యతాపత్రం ఇవ్వటం ఆరంభించారు. [22]
  • NASA ఒక సూపర్ కంప్యూటర్ ని కల్పనా కి అంకిత మిచ్చింది.[23]
  • ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కొలంబియా విలేజ సూట్,లో ఉన్న విద్యార్ధుల అపార్ట్మెంట్ ఆవరణలోని హాళ్ళకి ఒకొక్క వ్యోమగామి పేరు ఒకొక్కదానికి పెట్టారు, చావ్లా పేరు కూడా ఉంది దీన్లో.
  • NASA మార్స్ యక్సప్లోరేషన్ రోవేర్ సంస్థ కొలంబియా కొండల లోని ఏడు శిఖరాలకి కొలంబియా వ్యోమనుక దుర్ఘటన లో పోయిన ఏడు వ్యోమగాముల పేర్లు పెట్టారు, కల్పనా చావ్లా పేరును చావ్లా కొండ అని పెట్టారు.
  • కొలంబియా దుర్ఘటన జ్ఞాపకార్ధం మరియు బేండ్ మీద ఉన్న మమకారం తో డీప్ పర్పుల్ బెండ్ నుండి Steve Morseస్టీవ్ మోర్స్ "కాంటాక్ట్ లాస్" అనే పాటను సృష్టించాడు.బనానాస్ అనే ఆల్బం లో ఈ పాట ఉంది..[24]
  • ఆమె సోదరుడు, సంజయ్ చావ్లా, "నా సోదరి నా దృష్టిలో చనిపోలేదు. ఆమె మరణానికి అతీతమైనది. ఇదే కదా నక్షత్రం అంటే?ఈమె, ఆకాశం లో ఒక శాశ్వత మైన నక్షత్రం.ఆమె ఎప్పటికి ఆకాశం లోనే ఉంటారు, ఆమె అక్కడికి చెందినదే."[25]
  • 2007 లో నవలారచయిత పీటర్ డేవిడ్ తన నవల స్టార్ ట్రెక్ లో ఒక వ్యొమనౌకకు చావ్లా అని పేరు పెట్టారు. స్టార్ ట్రెక్: ది నెక్స్ట్ జనరేషన్:బిఫోర్ డిజానర్ .[26]
  • హర్యానా ప్రభుత్వము, కురుక్షేత్రా లోఉన్న జ్యోతిసర్ లో ఒక నక్షత్ర శాలను ఏర్పాటు చేసి దానికి కల్పనా చావ్లా నక్షత్ర శాలగా పేరుపెట్టారు.[27]
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ , ఖరగ్పూర్ వారు ఆమె గౌరవార్ధమ్ కల్పనా చావ్లా స్పేస్ టెక్నాలజీ సెల్ ను ఆరంభించారు. [28][29]
  • మరీల్యాండ్ , నావల్ ఎయిర్ స్టేషన్ పటుక్సేంట్ రివెర్ , లోఉన్న మిలటరీ ఇళ్ళను అభివృద్ధి చేసేవారు ఈప్రాంతానికి కొలంబియా కాలనీ అని పేరు పెట్టారు. దీనిలో ఒక వీధి చావ్లా మార్గం అని ఉంది.

 

Contact

P.Amithab

pamithab@yahoo.com

pamithab@hotmail.com

Search site

© 2011 All rights reserved for Amithab

Make a website for freeWebnode